Rohit Sharma Will Be Tested In That Tournaments - Brad Hogg | Oneindia Telugu

2022-03-19 155

Former Australia cricketer Brad Hogg believes that the real test for team India captain Rohit Sharma will come in the upcoming pressure tournaments. He said the biggest challenge for Rohit Sharma would be this year's T20 World Cup in Australia and the Test series.
#RohitSharma
#BradHogg
#ViratKohli
#T20WorldCup
#INDvsAUS
#RahulDravid
#BCCI
#KLRahul
#JaspritBumrah
#SuryakumarYadav
#RavindraJadeja
#Cricket
#TeamIndia

రాబోయే ప్రెజర్ టోర్నమెంట్లలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మకు నిజమైన పరీక్ష రానుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌‌తో పాటు సొంతగడ్డపై జరిగే టెస్ట్ సిరీస్ రోహిత్‌ శర్మకు అతి పెద్ద సవాల్‌ అని పేర్కొన్నాడు.